- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురిచూసి కొట్టారు..ఇద్దరు ఉగ్రవాదుల హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.తాజాగా కుల్గాం జిల్లాలని నిపొరా సెక్టార్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్ర కదిలికలు ఉన్నాయని ఇంజెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు జమ్మూ పోలీసులు, జవాన్లు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో పోలీసులు, భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.ఈ ఆపరేషన్‌లో మన వాళ్లకు ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. మరికొంత మంది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.తాజాగా కుల్గాం జిల్లాలని నిపొరా సెక్టార్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్ర కదిలికలు ఉన్నాయని ఇంజెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు జమ్మూ పోలీసులు, జవాన్లు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో పోలీసులు, భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.ఈ ఆపరేషన్‌లో మన వాళ్లకు ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. మరికొంత మంది ఉగ్రవాదులు కుల్గాం జిల్లాలోనే నక్కి ఉన్నారనే సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story






