- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్‌లో ఇద్దరు గల్లంతు.. ఎలా ?
by Shyam |
<p>దిశ, మెదక్: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం చెరువులో గాలిస్తుండగా బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ముత్యాలు (35), వారి బంధువు హైదరాబాద్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు.</p>

X
దిశ, మెదక్: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం చెరువులో గాలిస్తుండగా బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ముత్యాలు (35), వారి బంధువు హైదరాబాద్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు.
Next Story






