- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరకులో సామూహిక అత్యాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.</p>
X
దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.
Next Story






