- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, గజ ఈతగాళ్లు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను ముమ్మడివరం మండలం గేదెలంక, అయినాపురానికి చెందినవారుగా చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, గజ ఈతగాళ్లు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను ముమ్మడివరం మండలం గేదెలంక, అయినాపురానికి చెందినవారుగా చెబుతున్నారు.
Next Story






