- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం ముగ్గురు యువకులు కలిసి ఓ బైక్ పై వెళ్తున్నారు. ఉడుంపూర్ గ్రామ శివారులో రాగానే ఆ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పలువురు స్థానికులు ఆ యువకుడిని […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం ముగ్గురు యువకులు కలిసి ఓ బైక్ పై వెళ్తున్నారు. ఉడుంపూర్ గ్రామ శివారులో రాగానే ఆ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పలువురు స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రకి తరలించారు.
Next Story






