పట్టపగలే నాలుగు ఇళ్లల్లో చోరీ..

by Vemula.Srinu Prasad |

<p>పట్టపగలే దొంగలు తమ పంజా విసిరారు.ఒకే సారి నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి భూమాకాలనీలో బుధవారం చోటుచేసుకుంది.సుమారు రూ.2లక్షల మేర నగదు దోచుకెళ్లినట్టు బాధితులు పేర్కొన్నారు.పట్టపగలే దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.</p>

పట్టపగలే నాలుగు ఇళ్లల్లో చోరీ..
X

పట్టపగలే దొంగలు తమ పంజా విసిరారు.ఒకే సారి నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి భూమాకాలనీలో బుధవారం చోటుచేసుకుంది.సుమారు రూ.2లక్షల మేర నగదు దోచుకెళ్లినట్టు బాధితులు పేర్కొన్నారు.పట్టపగలే దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story