- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash : సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ పాంపొర్ దగ్గర సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రోజువారీ విధుల్లో భాగంగా గస్తీ కోసం వెళ్తున్న భద్రతా బలగాల వాహనంపై టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను 92 బేస్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ పాంపొర్ దగ్గర సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రోజువారీ విధుల్లో భాగంగా గస్తీ కోసం వెళ్తున్న భద్రతా బలగాల వాహనంపై టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను 92 బేస్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






