- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటలార్పుతుండగా కుప్పకూలిన భవనం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వస్త్ర దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం దక్షిణ మాడవీధిలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.దీంతో ఆ భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరిని వెలికి తీసేందుకు అధికారుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వస్త్ర దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం దక్షిణ మాడవీధిలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.దీంతో ఆ భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరిని వెలికి తీసేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.మృతులు శివరాజ్, కృష్ణమూర్తిగా గుర్తించారు.
Next Story






