- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురుకాల్పులు.. ఇద్దరు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల జరిగాయి. షోపియాన్ జిల్లాలో రేబాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సమాచారం మేరకు భద్రతాదళాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల జరిగాయి. షోపియాన్ జిల్లాలో రేబాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సమాచారం మేరకు భద్రతాదళాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story






