- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన ఆమనగల్లు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని అయ్య సాగర్ గేటు సమీపంలో శనివారం రాత్రి శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు కర్కాల పహాడ్ గ్రామానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
దిశ, ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన ఆమనగల్లు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని అయ్య సాగర్ గేటు సమీపంలో శనివారం రాత్రి శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు కర్కాల పహాడ్ గ్రామానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






