- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో కడవలూరు మండలం రాజుపాలెం రైల్వే గేటు దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై వైపు వెళ్తున్న ఆడి కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో పాలప్రగడ జానకి రామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పద్మావతిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందారు. స్థానిక ఎస్ఐ జిలాని ఘటనాస్థలానికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో కడవలూరు మండలం రాజుపాలెం రైల్వే గేటు దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై వైపు వెళ్తున్న ఆడి కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో పాలప్రగడ జానకి రామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పద్మావతిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందారు. స్థానిక ఎస్ఐ జిలాని ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






