- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టి ఘటన.. ఇద్దరు మహిళల డెడ్‌బాడీలు లభ్యం
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేటలో విషాదం నెలకొంది. పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైనవారిలో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం జూరాల డ్యాంలో వారి మృతదేహాలను గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణానదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. కురవపురాని పుట్టిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది బయటపడగా నలుగురు […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేటలో విషాదం నెలకొంది. పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైనవారిలో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం జూరాల డ్యాంలో వారి మృతదేహాలను గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
కాగా, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణానదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. కురవపురాని పుట్టిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది బయటపడగా నలుగురు గల్లంతయ్యారు. ఈ నలుగురిలో ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story






