- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాయితీ గూడెంలో ఇది బాధాకరం
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: పశవుల పాక కూలి రెండు ఆవులు మృతిచెందిన ఘటన మానకొండురూలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత ఐదురోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల వల్ల పశువుల పాక కూలి మానకొండూరు మండలం నిజాయితీ గూడెం గ్రామానికి చెందిన గచ్చకాయల శ్రీనివాస్ కు చెందిన రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. దీంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతిచెందిన ఆవుల విలువ సుమారు […]</p>

X
దిశ, మానకొండూరు: పశవుల పాక కూలి రెండు ఆవులు మృతిచెందిన ఘటన మానకొండురూలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత ఐదురోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీగా వర్షం కురుస్తోంది.
ఈ వర్షాల వల్ల పశువుల పాక కూలి మానకొండూరు మండలం నిజాయితీ గూడెం గ్రామానికి చెందిన గచ్చకాయల శ్రీనివాస్ కు చెందిన రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. దీంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతిచెందిన ఆవుల విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని, ఈ ఆవుల పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం తమ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకుని తన ఫ్యామిలీకి భరోసా కల్పించాలంటూ కోరుకుంటున్నాడు.
Next Story






