- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరూ ముంబై నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. నిర్మల్ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడల పంపు గ్రామానికి చెందిన మరొకరుగా అధికారులు గుర్తించారు. ముంబైకి వెళ్లి ఉపాధి పొందుతున్న వీరు లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వచ్చారు. మొత్తం ఐదుగురు ముంబై నుంచి కలిసి రాగా.. వీళ్ళలో ఇద్దరికి వైరస్ సోకింది. వీరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. […]</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరూ ముంబై నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. నిర్మల్ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడల పంపు గ్రామానికి చెందిన మరొకరుగా అధికారులు గుర్తించారు. ముంబైకి వెళ్లి ఉపాధి పొందుతున్న వీరు లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వచ్చారు. మొత్తం ఐదుగురు ముంబై నుంచి కలిసి రాగా.. వీళ్ళలో ఇద్దరికి వైరస్ సోకింది. వీరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో చేర్చారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారికంగా వెల్లడించారు.
Next Story






