- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బిస్కెట్లు’ మిగిల్చిన విషాదం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. బిస్కెట్లు తినడంతో ముగ్గురు బాలురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు బాలురు హుస్సేన్ బాషా(6), హుస్సేన్ బీ(4) మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబీల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. బిస్కెట్లు తినడంతో ముగ్గురు బాలురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు బాలురు హుస్సేన్ బాషా(6), హుస్సేన్ బీ(4) మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబీల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






