- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే బస్సుకు 2 రోజుల్లో 2 ప్రమాదాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. జీవన్గి నుండి తాండూరుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుముందు భాగం కమాన్ కట్టలు విరిగి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కండక్టర్ సహా ముగ్గురికి గాయాలవగా… లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. చికిత్స కోసం మహిళలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇదే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. జీవన్గి నుండి తాండూరుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుముందు భాగం కమాన్ కట్టలు విరిగి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కండక్టర్ సహా ముగ్గురికి గాయాలవగా… లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. చికిత్స కోసం మహిళలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇదే బస్సు బషీరాబాద్ మండలం గోటికేకుర్దు వద్ద రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురి కావడం విశేషం.
Next Story






