- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 197 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,253 కి చేరింది. ఇప్పటివరకు 1,589 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,389 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,88,275 మంది కరోనా నుచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,253 కి చేరింది. ఇప్పటివరకు 1,589 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,389 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,88,275 మంది కరోనా నుచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






