భారత్‌లో 20 వేలకు దిగువన కేసులు

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 19,556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 301 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,00,75,116 కి చేరింది. మొత్తం 1,46,111 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 2,92,518 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,36,487 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ [&hellip;]</p>

భారత్‌లో 20 వేలకు దిగువన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 19,556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 301 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,00,75,116 కి చేరింది. మొత్తం 1,46,111 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 2,92,518 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,36,487 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story