- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెదురు బొంగుల్లో రూ.1000 కోట్ల హెరాయిన్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఆయుర్వేద మందుల పేరుతో అప్ఘన్ నుంచి హెరాయిన్‌ను తీసుకొస్తున్నట్లు ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దాదాపు రూ.1000 కోట్ల విలువైన 191 కేజీల హెరాయిన్‌ను వెదురు బొంగుల్లో స్మగ్గింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఆయుర్వేద మందుల పేరుతో అప్ఘన్ నుంచి హెరాయిన్‌ను తీసుకొస్తున్నట్లు ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దాదాపు రూ.1000 కోట్ల విలువైన 191 కేజీల హెరాయిన్‌ను వెదురు బొంగుల్లో స్మగ్గింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






