- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముషీరాబాద్‌లో 19 మంది యువకులు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ లో డ్రీమ్ వరల్డ్ పేరుతో వీడియో గేమ్ సెంటర్ పై పోలీసులు శనివారం దాడి చేశారు. అనంతరం ఆ సెంటర్ లో ఉన్న 19 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుల అందర్నీ ఒకే దగ్గరకు చేర్చి ఆడిస్తున్న సయ్యద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ కు తరలించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ లో డ్రీమ్ వరల్డ్ పేరుతో వీడియో గేమ్ సెంటర్ పై పోలీసులు శనివారం దాడి చేశారు. అనంతరం ఆ సెంటర్ లో ఉన్న 19 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుల అందర్నీ ఒకే దగ్గరకు చేర్చి ఆడిస్తున్న సయ్యద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ కు తరలించనున్నారు.
Next Story






