- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19ఆక్సిజన్ సిలిండర్లు పట్టివేత
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో నివసించే షేక్ అక్బర్ ముషీరాబాద్ సమీపంలోని ఇందిరానగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక రేట్లకు చట్ట విరుద్దంగా విక్రయిస్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు దాడి చేసి ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో నివసించే షేక్ అక్బర్ ముషీరాబాద్ సమీపంలోని ఇందిరానగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక రేట్లకు చట్ట విరుద్దంగా విక్రయిస్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు దాడి చేసి ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






