- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలం ఆధిక్యం 174 ఓట్లే..
<p>దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 18వ రౌండ్ లోనూ కారు జోరు కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 174 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,32,078 ఓట్లను లెక్కించారు. నోటాకు 471 ఓట్లు పడ్డాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 18వ రౌండ్ లోనూ కారు జోరు కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 174 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,32,078 ఓట్లను లెక్కించారు. నోటాకు 471 ఓట్లు పడ్డాయి.
Next Story






