- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా ఘోరం.. 9 మంది మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా ఘోరంగా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,897 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 84,544కు చేరింది. ఇందులో 61,294 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 22,596 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 654 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-479, మేడ్చల్-172, రంగారెడ్డి-162, సంగారెడ్డి-107 కరోనా కేసులు నమోదయ్యాయి. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా ఘోరంగా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,897 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 84,544కు చేరింది. ఇందులో 61,294 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 22,596 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 654 మంది మృతిచెందారు.
తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-479, మేడ్చల్-172, రంగారెడ్డి-162, సంగారెడ్డి-107 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,65,847 కరోనా టెస్టులు చేయగా గడిచిన 24 గంటల్లో 22,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story






