- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 189 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే రెండు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,590 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,88,926 మంది డిశ్చార్జ్ అయినట్లు అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే రెండు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,590 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,88,926 మంది డిశ్చార్జ్ అయినట్లు అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






