తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో 186 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. ఇప్పటివరకు 1,594 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 2,698 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,89,631 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో 186 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. ఇప్పటివరకు 1,594 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 2,698 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,89,631 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story