- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు కిందపడి నుజ్జు నుజ్జయిన చిన్నారి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంటేశ్వర్ శివమ్ అపార్ట్‌మెంట్ దగ్గర కారు టైర్ల కిందపడి వాచ్‌మెన్ కూతురు (18 నెలలు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలతో నుజ్జునుజ్జు అయి చనిపోయిన కూతురును చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కారు అజాగ్రత్తగా నడపడం వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంటేశ్వర్ శివమ్ అపార్ట్‌మెంట్ దగ్గర కారు టైర్ల కిందపడి వాచ్‌మెన్ కూతురు (18 నెలలు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలతో నుజ్జునుజ్జు అయి చనిపోయిన కూతురును చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కారు అజాగ్రత్తగా నడపడం వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






