- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో మరణ మృదంగం.. కరోనాతో 17 మంది
by Batti.Sumithra |
<p>దిశ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి మృతిచెందుతున్న బాధితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఆరుగురు కరోనా పేషెంట్లుమృతి చెందారు. శుక్రవారం పదకొండు మంది చనిపోగా, కేవలం రెండ్రోజుల్లోనే పదిహేడు మంది మృతిచెందడంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు […]</p>

X
దిశ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి మృతిచెందుతున్న బాధితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఆరుగురు కరోనా పేషెంట్లుమృతి చెందారు. శుక్రవారం పదకొండు మంది చనిపోగా, కేవలం రెండ్రోజుల్లోనే పదిహేడు మంది మృతిచెందడంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ వృద్ధులకు బీపీ షుగర్ ఉండటంతో చనిపోతున్నట్లు సమాచారం.
Next Story






