- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల జిల్లాలో తాజాగా 17 కేసులు
by Shyam |
<p>దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో కరోనాకు సంబంధించిన వివరాలను జిల్లా వైద్యారోగ్య శాఖ, కరోనా నోడల్ అధికారి డాక్టర్ బాలాజీ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో 9, నస్పూర్‌లో 4, శ్రీరాంపూర్, జైపూర్, చెన్నూరు, బెల్లంపల్లిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.</p>

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో కరోనాకు సంబంధించిన వివరాలను జిల్లా వైద్యారోగ్య శాఖ, కరోనా నోడల్ అధికారి డాక్టర్ బాలాజీ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో 9, నస్పూర్‌లో 4, శ్రీరాంపూర్, జైపూర్, చెన్నూరు, బెల్లంపల్లిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
Next Story






