- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో తాజాగా 17 పాజిటివ్ కేసులు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం వెల్లడైన ఫలితాల్లో 33 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో వారు ఎవరెవరితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నారో అని అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం వెల్లడైన ఫలితాల్లో 33 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో వారు ఎవరెవరితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నారో అని అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






