- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : వరదలో చిక్కుకున్న 16 మంది పోలీసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భైంసా మండలంలోని గడ్డెన్న వాగు వద్ద గల ఎన్‌ఆర్ గార్డెన్స్ పరివాహక ప్రాంతాల్లో బందోబస్తు కోసం వెళ్లిన 16 మంది పోలీసులు గురువారం వరద ఉధృతిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. బిగ్ బ్రేకింగ్ : కొత్త […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భైంసా మండలంలోని గడ్డెన్న వాగు వద్ద గల ఎన్‌ఆర్ గార్డెన్స్ పరివాహక ప్రాంతాల్లో బందోబస్తు కోసం వెళ్లిన 16 మంది పోలీసులు గురువారం వరద ఉధృతిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
బిగ్ బ్రేకింగ్ : కొత్త పార్టీపై RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన
Next Story






