- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరుకుంది. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,76,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరో 13,819 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరుకుంది. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,76,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరో 13,819 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1.8 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
Next Story






