- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 168 కరోనా కేసులు
<p>దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2,99,254 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాక పోవడం ఊరట కలిగిస్తోంది. కాగా ఇప్పటి వరకు కరోనాతో 1635 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,95,707కు చేరుకుంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2,99,254 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాక పోవడం ఊరట కలిగిస్తోంది. కాగా ఇప్పటి వరకు కరోనాతో 1635 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,95,707కు చేరుకుంది.
Next Story






