- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో కొత్తగా 16,752 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,752 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 113 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 1,57,051 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1.07కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,64,511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,752 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 113 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 1,57,051 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1.07కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,64,511 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






