- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 166 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1639కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 1963 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటి దాకా 2,95,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 27 […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1639కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 1963 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటి దాకా 2,95,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story






