- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 165 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 165 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గురువారం 165 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,278 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,623 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,715 యాక్టివ్ కేసులు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 165 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గురువారం 165 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,278 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,623 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,715 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,93,940 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story






