- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 1,607 కేసులు
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,372 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 యాక్టిక్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,27,583 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,75,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,372 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 యాక్టిక్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,27,583 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,75,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






