- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టార్గెట్ 160.. ఢిల్లీని SRH ఢీకొడుతుందా?
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 159/4 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో.. హైదరాబాద్ సులువుగా చేధిస్తుందా?.. లేకపోతే కష్టపడుతుందా? అనేది చూడాలి. అటు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ షా 53, శిఖర్ ధావన్ 28, రిషబ్ పంత్ 37 పరుగులు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 159/4 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో.. హైదరాబాద్ సులువుగా చేధిస్తుందా?.. లేకపోతే కష్టపడుతుందా? అనేది చూడాలి. అటు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ షా 53, శిఖర్ ధావన్ 28, రిషబ్ పంత్ 37 పరుగులు చేశారు.
Next Story






