- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి నల్లగొండలో 160 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 81, సూర్యాపేటలో 54, యాదాద్రిభువనగిరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే ఉమ్మడి జిల్లా మహమ్మారి విస్తరిస్తుండటంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 81, సూర్యాపేటలో 54, యాదాద్రిభువనగిరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే ఉమ్మడి జిల్లా మహమ్మారి విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
Next Story






