- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి మరో విద్యార్థి బలి అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విల్లియనుర్‌కు చెందిన 16 ఏళ్ల దర్శన్ ఆన్‌లైన్ గేమ్ తరచూ ఆడుతుండేవాడు. ఈ క్రమంలో గంటల తరబడి గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దర్శన్‌ను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి మరో విద్యార్థి బలి అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విల్లియనుర్‌కు చెందిన 16 ఏళ్ల దర్శన్ ఆన్‌లైన్ గేమ్ తరచూ ఆడుతుండేవాడు. ఈ క్రమంలో గంటల తరబడి గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దర్శన్‌ను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






