- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16నెలల బుడ్డోడు కరోనాను జయించిండు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన 16నెలల బాలుడు కరోనాను జయించాడు. తిరుపతిలోని స్విమ్స్‌లో ఉద్యోగం చేసే బాలుడి తండ్రికి మొదట కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అతనికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన భార్య , కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే తల్లితండ్రులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ బాలుడు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో చికిత్స పొందాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన 16నెలల బాలుడు కరోనాను జయించాడు. తిరుపతిలోని స్విమ్స్‌లో ఉద్యోగం చేసే బాలుడి తండ్రికి మొదట కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అతనికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన భార్య , కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే తల్లితండ్రులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ బాలుడు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో చికిత్స పొందాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 16నెలల బాలుడికి సరైన వైద్యం అందించి కరోనాను జయించేందుకు సాయం చేసిన డాక్టర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






