- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో 16 మంది ‘మహా’ పోలీసులు మృతి
by B.Srinivas |
<p>ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలకు చేరువవుతోంది. అయితే, ఈ మహమ్మారిపై పోరులో కీలక పాత్ర పోషించే పోలీసులూ ఈ వైరస్ బారినపడి మృతిచెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,666 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్-19 సోకగా, వీరిలో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 1,177 మంది పోలీసులు చికిత్స పొందుతుండగా, 473 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, […]</p>

X
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలకు చేరువవుతోంది. అయితే, ఈ మహమ్మారిపై పోరులో కీలక పాత్ర పోషించే పోలీసులూ ఈ వైరస్ బారినపడి మృతిచెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,666 మంది పోలీసు సిబ్బందికి కొవిడ్-19 సోకగా, వీరిలో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 1,177 మంది పోలీసులు చికిత్స పొందుతుండగా, 473 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాజధాని ముంబయిలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.
Next Story






