- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా విలయతాండవం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,124కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరణాల సంఖ్య 1,287కు పెరిగింది. తాజాగా కరోనా బారినుంచి 1,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్న బాధితుల సంఖ్య 2,04,388కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 20,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 17,071 మంది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,124కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరణాల సంఖ్య 1,287కు పెరిగింది. తాజాగా కరోనా బారినుంచి 1,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్న బాధితుల సంఖ్య 2,04,388కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 20,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 17,071 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
Next Story






