- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,531 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,37,187 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,330 మంది మరణించారు. ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,17,401 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,531 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,37,187 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,330 మంది మరణించారు. ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,17,401 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






