- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 151 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. శనివారం రాష్ట్రవైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 151 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428 కి చేరింది. ఇప్పటివరకు 1,614 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, శుక్రవారం ఎలాంటి మరణాల సంఖ్య నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 1,781 కేసులు ఉండగా.. కరోనా నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. శనివారం రాష్ట్రవైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 151 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428 కి చేరింది. ఇప్పటివరకు 1,614 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, శుక్రవారం ఎలాంటి మరణాల సంఖ్య నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 1,781 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,93,033 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






