‘మహా’లో పోలీసులను వెంటాడుతోన్న కరోనా

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేటికి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో పోలీసులు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 48గంటల్లోనే 150మంది పోలీసులకు కరోనా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం 4,666 మంది పోలీసులు కరోనా సోకి చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 57మంది పోలీసులు కరోనాతో పోరాడి మృతిచెందినట్టు తెలుస్తోంది.</p>

‘మహా’లో పోలీసులను వెంటాడుతోన్న కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేటికి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో పోలీసులు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 48గంటల్లోనే 150మంది పోలీసులకు కరోనా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం 4,666 మంది పోలీసులు కరోనా సోకి చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 57మంది పోలీసులు కరోనాతో పోరాడి మృతిచెందినట్టు తెలుస్తోంది.

Next Story