తహసీల్దార్ ఆఫీస్‌లో 15 మందికి కరోనా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో ఏకంగా 15 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముసివేశారు. అనంతరం కార్యాలయం మొత్తం శానిటైజ్ చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒంగోలు పట్టణ కేంద్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.</p>

తహసీల్దార్ ఆఫీస్‌లో 15 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో ఏకంగా 15 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముసివేశారు. అనంతరం కార్యాలయం మొత్తం శానిటైజ్ చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒంగోలు పట్టణ కేంద్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Next Story