- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ టెర్రర్.. 26 మంది మృతి
<p>తమిళనాడులో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 26 మంది మృతి చెందారు. తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అటు సేలం జిల్లా ఓమలూరులో కారు బస్సు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు నేపాల్ వాసులు మృతి చెందారు.</p>
తమిళనాడులో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 26 మంది మృతి చెందారు. తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అటు సేలం జిల్లా ఓమలూరులో కారు బస్సు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు నేపాల్ వాసులు మృతి చెందారు.
Next Story






