ఉమ్మడి నల్గొండలో 15 కరోనా పాజిటివ్

by B.Srinivas |   (  Updated:2020-04-04 22:58:45  IST  )

<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దామరచర్ల, సూర్యాపేట ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. Tags: 15 cases, corona virus, positive, joint nalgonda, suryapet, police</p>

ఉమ్మడి నల్గొండలో 15 కరోనా పాజిటివ్
X

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దామరచర్ల, సూర్యాపేట ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

Tags: 15 cases, corona virus, positive, joint nalgonda, suryapet, police

Next Story