- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
by Sridhar Babu |
<p>దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృభిస్తోంది. సోమవారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్ 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో హుస్నాబాద్ పట్టణంలో 11, కోహెడ 01, బెజ్జంకి 02, మద్దూర్ 01, మొత్తం15 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల శుభ్రపరుచుకోవాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.</p>

X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృభిస్తోంది. సోమవారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్ 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో హుస్నాబాద్ పట్టణంలో 11, కోహెడ 01, బెజ్జంకి 02, మద్దూర్ 01, మొత్తం15 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల శుభ్రపరుచుకోవాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Next Story






