- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14వ రౌండ్‌లో ఎవరికెన్ని ఓట్లంటే..
<p>దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 14 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 41,514, టీఆర్ఎస్‌కు 38,076, కాంగ్రెస్‌కు 12,658 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 3538 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,02,750 ఓట్లను లెక్కించారు. నోటాకు 376 ఓట్లు పడ్డాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 288 లీడ్ వచ్చింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 14 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 41,514, టీఆర్ఎస్‌కు 38,076, కాంగ్రెస్‌కు 12,658 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 3538 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,02,750 ఓట్లను లెక్కించారు. నోటాకు 376 ఓట్లు పడ్డాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 288 లీడ్ వచ్చింది.
Next Story






